ప్రతి పది మందిలో అంతర్లీనముగా ఉన్న సదరు అసాంఘికత(అజ్ణానము) నిర్మూలన అనేది ఈ నిత్య చలన జగత్తులో సంక్లిష్ట మానసికత యొక్క సంక్లిష్ట తిరకాసు ఆలోచన(మాట) తోనే సాధ్యము. అందుకే డెసిమల్ సిస్టం ను మరియు ఇంగ్లీసు మాటలను కంప్యూటర్ కు ప్రోగ్రాం సూచనలుగా అందిస్తే కంప్యూటర్ వాటిని బైనరీ సిస్టం గా మార్పు చేసుకుని మనకు పెర్ఫెక్ట్ జ్ణానముగా తిరిగి మానిటర్ మీద డిస్ ప్లే చేస్తుంది. ప్రపంచములో ప్రతి భౌతిక వస్తువు కూడా హీట్,మాస్ మరియు హీట్-మాస్ రూపములో కాలప్రవాహములో రసాయనక్రియలు చేసుకుంటూ ఉంటుంది. జీవము ఉన్న భౌతికతకు మరియు జీవము లేని భౌతికతకు ఉన్న తేడా ఆధ్యాత్మికత(పేరు-మాట) మాత్రమే. జ్ణానముకు ఓర్పు మరియు ఆలోచన కలిగి లేకపోతే అది అజ్ణానము అవుతుంది. నిజమైన జ్ణానము అంటే ఇతరులకు పిచ్చిగా(సంక్లిష్టతగా) కనిపించటము. అంటే "తాను జ్ణానిగా వెలగటము" అనే మొదటి వైరుధ్యము యొక్క "ఇతరులను జ్ణానులుగా వెలిగించటము" తరువాతి సారూప్యత అనేది ప్రపంచ ప్రజలందరికీ ప్రతి పది మందిలో నైతిక నాయకత్వము వహించే ఒకరైన నేను,నా భారత జాతీయ కాంగ్రెసు ప్రసాదించిన వరము. అదే ప్రపంచములో సత్యము,ఐక్యత మరియు సమత.

   పది సంఖ్యలలో ఒకటి అనేది నైతిక నాయకత్వము 
కలిగి ఉంటుంది.
   మరియు రెండు,మూడు,నాలుగు అనేవి ఒక జతగా,
అయిదు,ఆరు,ఏడు అనేవి ఇంకొక జతగా మరియు 
ఎనిమిది,తొమ్మిది,పది అనేవి వేరొక జతగా ఉంటాయి.
   అయితే ఈ మూడు జతల మధ్య మరియు 
ఒకదానికొకటితో అసాంఘికత(అజ్ణానము)(హత్య,చోరత్వము మరియు రౌడీతనము) ఉంది.  
   ఈ అసాంఘికతను నిర్మూలించాలంటే  'అసాంఘికత యొక్క సాంఘికత' గా సంక్లిష్టత ను కలిగి పలుకబడిన ప్రతి మాటను 'పరోక్షములో వ్యతిరేకముగా మూడవ వ్యక్తి దగ్గర నిలకడగా నిలబడిందా లేదా' అని 
పరీక్ష చేసి నిలబడకపోతే సదరు అసాంఘికుడితో తిరిగి మూడవ వ్యక్తి బుద్ధి విచక్షణ నిమిత్తము చెప్పాలి-చెపుతారు-ఎందుకు చెప్పరు? అని నేను 
ఇందుమూలముగా అడుగుతున్నాను.   

Comments

Popular posts from this blog

Future is bright for all.