అయినా అన్నీ(కీర్తి-పదవి) అనుభవించి మరణించిన డా.అబ్దుల్ కలాం ను గురించి ఇంకా అతగాడు మరణించిన సమయములో కూడా గొప్పగా చెప్పుకోవటానికి ఎవరికైనా ఏముంటుంది ? ఆలోచించండి.

ప్రజాస్వామ్యములో ప్రజలే రాజులు మరియు దేవుళ్ళు.
మరి అటువంటప్పుడు అబ్దుల్ కలాం మరణము సమయములో అబ్దుల్ కలాం ను రాజు మరియు పేద అని ఈనాడు పత్రిక మొదటి పేజీలో వ్రాయటము మానసిక-చాంచల్యము(తీవ్రవాదము)(అజ్ఞానము) కాదా?
  

Comments