భారత దేశములో ప్రతి ఒక్కరూ వాక్ స్వాతంత్ర్యము కోరుకుని కలిగి ఉన్నారు. వాక్కు అనగా ఆలోచన కలిగిన ఆవేశపూరిత భావప్రకటన. వాక్కు అనగా మాట. మాట(ఆలోచన)(హృదయము) ద్వారా ఇతరుల మైండ్(వృత్తి)(మతము)(మానసికత) ను నైతికత కలిగిన సక్రమతగా మార్పు చేయవచ్చును-చేయాలి-ఎందుకు చేయరు? మరి ఆ(తమ మాట ద్వారా ఇతరుల మైండ్ లను నైతికత కలిగిన సక్రమతగా మార్పు) పనిని మీడియా వారు,సినిమా వారు,భోధకులు,వైద్యులు మరియు కోర్టువారు చేస్తున్నారా ? అని నేను ఇందుమూలముగా అడుగుతున్నాను.ఈ పనిలో నేను(అనగా నా మాట) పోలీసువారిని భాద్యులను చేయటము లేదు. గ్రహించాలి. ఎందుకంటే పోలీసు వారు 'చేస్తే ఎందుకు చేశారు?' మరియు 'చేయకపొతే ఎందుకు చేయలేదు?' అనే రెండు మైండ్ లు కలిగి ఉండాలి కనుక.
HEAD OF GOVT MEANS HEAD OF SYSTEM ON THE GIVEN DAY.
----------------------------------------
GOVT MUST BIFURCATE "PRINT JOURNALISM AND RADIO/TV JOURNALISM" AT BOTH 'INFORMATION DEPT. HEAD LEVEL' AND 'JOURNALISM BUSINESS HEAD LEVEL' TO UNITE AT MINSTRY LEVEL.

Comments