VindhyaMarutham - Telugu Independent Film 2015 || Directed by Sreekar ||...
ఆలోచన అనగా పేరుతో కూడిన మాట.
ప్రతి రెండు సన్నివేశముల చివరన దర్శకుడు మరియు/లేదా కథా రచయిత తన ఆలోచనను పెట్టకపోతే అది
ప్రేక్షకులకు ఎటువంటి ఆలోచనను కలుగ చేయదు కదా! కథ అనగా ఊహ.
ఊహ లేనిదే నిజము నిజముగా నిలువదు.
------------------------------------------
అంటే ఊహ యొక్క ఊహకు ఊహ అనగా నిజము.
నిజము యొక్క నిజముకు నిజము అనగా ఊహ. ఆలోచన అనేది " నిజము యొక్క నిజముకు నిజము" యొక్క " ఊహ యొక్క ఊహకు ఊహ" గా ఉండుట.
-------------------------------------------
రామాయణము కూడా 'ఊహ(నిత్యము) యొక్క నిజము(సత్యము)(అధికారము)'.
Comments