Section 8 Helps TDP? | CBN Master Plan On Vote For Note Issue | Part-1 :...





   ప్రతి ఒక్క/రూ మీడియా/లో ప్రాపంచిక-పరిపక్వ సమాజములో 'సామాజికపరమైన-రాజకీయపరమైన-చట్టపరమైన-పాలనాపరమైన చిక్కుముడులు' ఉత్పన్నమైన ప్రతి సారి 

విప్పదీసే ప్రయత్నము చేసే/చేయవలసిన భాధ్యత(స్వేచ్చ)(సత్యము)(స్వయం-నిర్ణయ అధికారము) నిర్వర్తించే దిశగా తమ వంతు 

చర్చలు చేయవలసిన అవసరతను నేను నిజమైన పరిపక్వ-సామాజిక-ప్రజాస్వామ్య వాదిగా కాదనను-కాదనరాదు -ఎందుకు(ఎలా) 

కాదనగలను? నేనే కాదు! ఎవరైనా ఎలా కాదనగలరు?

   అయితే సదరు చర్చ(ల)లో పాలుపంచుకుంటున్న మీడియా 

మోడరేటరు/లు మరియు ఆ చర్చలో పాలుపంచుకుంటున్న 

ఇతరులు(సామాజిక రంగములో పని చేసే వారు,రాజకీయ పక్ష సభ్యులు మరియు ప్రభుత్వ సర్వీసు నుండి రిటైర్డ్ అయిన వారు) వారి వారి మాటల ధోరణి అనేది విచారణ,అభియోగము,'రాజ్యాంగము లో/యొక్క సూటి(ఉన్నది ఉన్నట్లుగా) మాట విశ్లేషణ' తాము 

చేయరాదు మరియు/లేదా చర్చలో పాల్గొన్న ఇతరులు 

చేసే విధముగా తాము మాటలాడరాదు.ఇది నా స్పష్టమైన ......    ఎందుకంటే ఓవరాల్ గా చూస్తే మీడియా వారు తమ 

సృజనాత్మక మాట(ఆలోచన)ల అంతర్లీనత ద్వారా ప్రపంచ పరిపక్వ సమాజ ప్రజాస్వామ్య ప్రజలను 'నిరాశావాదము(అజ్ణానము) యొక్క ఆశావాదము(జ్ణానము) వైపు మార్గదర్శనము చేయవలసిన విధిని మరచిపోయారు. 

   మీడియా అనేది తన మాటలను'(తాను నమ్మలేని)' తాను 

అమ్ముకునే ఫక్తు ధన లాభాపేక్ష కలిగిన పెట్టుబడి వ్యాపారమే 

అయినప్పటికీ మాటల(ఆలోచనల)ను అమ్ముకోవడములో సృజనాత్మకత(సంక్లిష్టత) అనగా నిరాశావాదము(అజ్ణానము) యొక్క ఆశావాదము(జ్ణానము) వైపుకు ప్రపంచ ప్రజలను ఈ జ్ణాన యుగములో నడుపవలసిన విధిని మీడియా పండితులు మరచిపోతే ఎలా?



 మీడియాలో ప్రచురణ అయ్యే తన ప్రతి రిపోర్టును తన వ్యతిరేకి ఒకరు మరియు తన సానుభూతిపరుడు ఒకరు తిరిగి చదవటము ద్వారా 

అవసరమైతే మార్పు-చేర్పులు చేయడము వలన జర్నలిస్టు 

తన అంతర్లీన భావప్రకటనలో " నిరాశావాదము(అజ్ణానము) యొక్క 

ఆశావాదము(జ్ణానము)ను" పాఠకులకు అందించడము ద్వారా ప్రజలకు

 ధర్మ సూక్ష్మముగా ఎలా ఆలోచన చేయాలో మార్గదర్శనము చేయాలి.







 మీడియా పని అనేది రాజనీతి కాదు.అయితే మీడియా పని అనేది  రాజధర్మము మరియు యోగ ప్రక్రియ.



  


Comments