ENGINEER IS BECOMING 'TO-BE' '(BEING)'. AN ENGINEER DUTY IS TO MAKE ALL OTHER PROFESSION/AL/S(DOG-MINDS) INTO KNOWLEDGEABLE/S (TRUE DOG-MIND/S AT THE ULTIMATE). ఇంజినీరు అనేది సామాజిక వృత్తి శాస్త్రము కాదు. ఇంజినీరు అనేది సామాజిక వృత్తి శాస్త్రము కొరకు. ఇంజినీరు పని మరియు పనిముట్టులు కంటికి కనిపించవు. ఇంజినీరు పనిముట్టులు అనగా ఆలోచన(మాట)లో సంక్లిష్టత మరియు తిరకాసుదనము. కనుక ఇంజినీరు తన పనిని ఒక రచయిత మాదిరిగా కేవలము మేధస్సు ద్వారానో లేక ఒక నటుడు మాదిరిగా కేవలము ఆంగికము ద్వారానో చేయలేడు. ప్రపంచ సమాజములో ఒక ఇంజినీరు తన పనిని 'తన మేధస్సు(మైండ్) యొక్క తన ఆంగికము(చేయి)' ద్వారా నిలిచే తన ఆలోచన(మాట) వలన మాత్రమే చేయగలడు. ఇదీ స్థూలముగా ఇంజినీరు పని-లక్ష్యము-ఉద్ధేశ్యము.
ఊహ అనేది కళ్ళకు -చెవులకు సంబంధించినది .
'ఊహ యొక్క ఊహ' అనేది ఆవేశము కలిగిన ఆలోచనా పరుడు .
'ఊహ యొక్క ఊహ' కు 'ఊహ ' అనేది ఆలోచన కలిగిన ఆవేశపరుడు.
-----------------------------------------------------------
ఊహ అనేది లేకపొతే నిజముగా 'కనిపించినట్లుగా ఉన్నది'
అనేది నిజముగా నిలువదు - నిలువరాదు -ఎందుకు నిలుస్తుంది ?
ఊహ అనేది గణిత శాస్త్రములో నిజముగా కనిపిస్తున్నట్లు ఉన్నదానిని
నిజముగా నిలుపుటకు ఉపకరించే ఒక పనిముట్టు .
ఊహ అనేది గణిత సమస్య అయిన జ్ఞానము సాధన(పరిష్కారము) లో అనైతికత యొక్క నైతికత కు ఉపకరించే ఆలోచన .
అయితే 'ఊహ యొక్క ఊహా' గా కనిపిస్తూ ఉంటే నిజముగా నిలువలేరు.
అందువలన 'ఊహ యొక్క ఊహకు ఊహాగా ' కనిపిస్తూ ఉంటే నిజముగా నిజముగా నిలుస్తాము కనుక అది తెలిసి ప్రతి ఒక్క తల్లి మరియు ప్రతి ఒక్క తండ్రి తమ సంతానమును ఇంజినీరు గా చేయాలని /అవ్వాలని ఉవ్విళ్ళూరుతుంటారు.
ఇంజినీరు అనగా 'ఆవేశము కలిగిన ఆలోచన పరుడు ' యొక్క 'ఆలోచన కలిగిన ఆవేశ పరుడు;.

Comments