సమాజములో ప్రతి ముగ్గురి స్త్రీలలో కనీసము ఒక స్త్రీ అయినా స్త్రీ తన వంతు పాత్రను నడిపితే సమాజములో మానసిక చాంచల్యము నిర్మూలన జరుగుతుంది కదా !

 స్త్రీ అంటే ఇంటి పని(ఆరోగ్యకరమైన -రుచికరమైన వంట పని,గదులు శుభ్రము చేయుట మరియు బట్టలు ఉతుకుట) చేయుట,జ్ణాన(సంక్లిష్ట 
తిరకాసు ఆలోచన)-ప్రణాళిక చేయుట మరియు 
ఇంటి ఎకౌంటు వ్రాయుట అనే మూడు పనులు చేయుట అని అర్ధము.      

Comments