కేవలము మాట సూటిగా ఉండటము మరియు కేవలము వంకరకు వంకరగా ఉండటము వలన కుహనా వాదము మరియు తిరోగమన వాదము నిలుస్తాయి. ఆ రెండింటిపై తన ఆలోచన పెట్టటము వలన నిజమైన అధికారము నిలుస్తుంది.
మాట సూటిగా ఉండటము,వంకరకు వంకరగా ఉండటము మరియు ఆ రెండింటి పై తన ఆలోచన కలిగి ఉండటము వలన నిజమైన సూటిదనము నిలుస్తుంది .
Comments