మానసిక చాంచల్యము అనేది మూల సమస్య. ఆ మూల సమస్యకు పరిష్కారము మాట నిలకడ లేని పిచ్చివాడిగా కనిపించడము. మానసిక చాంచల్యము లక్షణములు రెండు. 1).తీవ్రవాదము(తానెవరో తనకు తెలియని అజ్ణానము వలన కలిగేది) మరియు 2).అవినీతి(మొండితనము వలన కలిగేది). తీవ్రవాదము మరియు అవినీతికి పరిష్కారము ఒక్కటే. అది ఏమంటే నాలుగు డైలాగులు ఉన్న రెండు సన్నివేశముల వీధి నాటకముల ప్రతి రోజూ ప్రదర్శన - ప్రదర్శన తరువాత వాటి దర్శకుడి ఆలోచన(పేరు) గురించి నలుగురి చర్చ-ఆలోచన. అంతే. సింపుల్ !

ప్రపంచములో ఏ సామాజిక-మానసిక సమస్య 
అయినా నిర్మూలన జరగాలంటే  ప్రతి ఒక్కరూ "మంచి యొక్క మంచికి మంచి" యొక్క "చెడు యొక్క చెడుకి చెడు" నిలిచి తద్వారా అందరి ఇతరులను అలా 
నిలుపగలిగితే తప్పక సాధ్యము.
ఇదే సర్వ రోగ పరిష్కారము.

Comments