STREET-PLAYS ARE THE MOST COST-EFFECTIVE SOLUTION/S TO MAJOR SOCIAL-ILLS WHICH ARE TERRORISM AND CORRUPTION.

అన్ని ప్రపంచదేశాలలో ఉన్న వీధులలో ప్రతి రోజూ సాయంత్రము నాటకముల ప్రదర్శనను స్థానిక ప్రభుత్వములు ప్రోత్సహిస్తే ముఖ్యమైన 'సామాజిక రుగ్మతలు' అయిన అజ్ఞానము(వలన  కలుగుతున్న తీవ్రవాదము) మరియు మొండితనము(వలన కలుగుతున్న అవినీతి ) నిర్మూలించబడుతాయి.
   సామాజిక రుగ్మతలకు రాజకీయ పరిష్కారాలు ఉన్నట్లు గా మరియు రాజకీయ సమస్యలకు సైనిక పరిష్కారాలు ఉన్నట్లుగా కనపడతాయి కాని ఉండవు -ఉండలేవు - ఎలా ఉంటాయి ?
    అయితే సామాజిక రుగ్మతలకు సామాజిక పరిష్కారము అయిన 'అన్ని వీధులలో వీధి నాటకముల ప్రదర్శన'ను స్థానిక ప్రభుత్వములు ప్రోత్సహిస్తే అణ్వస్త్ర రహిత ప్రపంచము ఏర్పడుతుంది . 
                 

Comments