SO SEE OPTIMISM(GANDHISM) THROUGH PESSIMISM(MAOISM). మాట నిలకడ లేని జ్ణానులుగా కనిపించే అజ్ణానుల మాటలకు ఎవరు విలువ ఇస్తారు - ఇవ్వాలి-ఎలా ఇవ్వగలరు? ప్రతి ఒక్క ఆత్మ జ్ణానము కలిగిన పరిపక్వ మనిషి మానసికతలో ఉన్న న్యాయస్థానమును విశ్వసించలేని ప్రభుత్వ న్యాయస్థానములను,వైద్యుడిని విశ్వసించలేని వైద్యశాలలను మరియు దైవమును విశ్వసించలేని దేవాలయములను ఇక ఎవరు విశ్వసిస్తారు?

మనిషికి మానసిక క్రమశిక్షణ ,పట్టుదల,ఆలోచన,విషయ ఆసక్తి మరియు తృప్తి కలిగిన నాడే సమాజ జీవితములో మనిషి అనిపించుకుంటాడు .  

Comments