RAMRAJYA IS TRUTHFUL(POWERFUL) EQUALITY(PEACE) BY CONFLICT(RESPECT BETWEEN HIGH AND LOW) WORLD ORDER. SO NATURALLY THERE IS NO NEED FOR ARMS DUMPS AND COURT PROCEDINGS. AND ALL(6000) SECTIONS OF WORLD PEOPLE ARE UNITED AND COMPLEX-MINDED TO MODERATELY ARGUE AND JUDGE THINGS(CONFLICTS) WITHOUT DEPENDENCE ON COURTS. ముందుంది మంచి కాలము !

నాగరిక ప్రపంచ సమాజములో ప్రతి దేశము వారు భద్రత కొరకు ఆయుధ నిల్వలను కలిగి ఉంటూ వారి ప్రజలను మంచి(నైతికత) చెడు(అనైతికత) గురించి 
సంప్రదాయములను కాపాడుకోవటము గురించి 
మాటలాడుకునే భావ ప్రకటన స్వాతంత్రము కలిగి ఉండటము అనేది అర్ధము లేని మాట(ఆలోచన).
    స్వాతంత్రము(స్వేచ్ఛ) అనేది ఆయుధ సంపత్తి వలన కలుగదు మరియు కలిగినా నిలబడదు . ఆయుధ సంపత్తి కలిగి ఉన్నారంటే  సమాజ 
పరిపక్వదశలో డిఫెన్సు మానసికత కలిగి ఉన్నట్లు ఒప్పుకుంటున్నట్లే.
    ప్రజాస్వామ్యములో ప్రజల మానసికత (సామాజికత) అనేది మొదటగా అపరిపక్వముగా ఉండి తరువాత పరిపక్వముగా మార్పు చెందుతుంది. 
   కనుక ఆలోచన పెట్టి చూస్తే 'డిఫెన్సు మానసికత అనేది పరిపక్వ మానసికత (సామాజికత)లో నేర అంగీకారమే' అని ప్రతి ఒక్కరికీ అర్ధము అవుతుంది.
   అందుచేత నేను చెప్పేదేమంటే ప్రత్యర్ధి ప్రశ్నకు మాట నిలకడ లేని పిచ్చి వారు మరియు తామెవరో తమకు తెలియని అజ్ఞానులు మానసికముగా ఎదగాలంటే మాట నిలకడలేని పిచ్చి వారిగా మరియు తామెవరో తమకు తెలియని అజ్ణానులుగా కనిపిస్తే సదరు నేర అంగీకార డిఫెన్సు మానసికత కాస్తా 'డిఫెన్సు యొక్క అఫెన్సు' మానసికతగా నిలిచి ప్రతి ఒక్కరూ తమ వ్యాపార లక్షణాలు అధిగమించి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటము ద్వారా భావ దాస్యము,పంది మానసికత మరియు కుళ్ళు మానసికత అనే సామాజిక రోగాలు నిర్మూలన జరిగి రామరాజ్యము అనేది JUST WORLD(SOCIETY) మరియు BETTER WORLD ORDER గా పేరు గాంచుతుంది అతి త్వరలో. 

Comments