సంక్లిష్టత-తిరకాసుదనముతో ఆలోచన(పేరు) మొదలు అయ్యేది తరగతి గదిలో. తరగతి గదిలో విద్యార్ధులలో సంక్లిష్టత-తిరకాసుదనము లేకపొతే సమాజములో సంక్లిష్టత-తిరకాసుదనమును విస్మరించి సమాజముపై తీర్పులిచ్చే న్యాయమూర్తులు రాజ్యమేలుతారు.

నాకు సంక్లిష్టత -తిరకాసుదనము లేని విద్యార్ధులు మరియు విశ్వవిద్యాలయములు అంటే ఒళ్ళు మంట .అందరికీ అంతే కదా !  

Comments