కనుక చెడు(దానవ ఆత్మ) యొక్క మంచి(మానవ / జ్ణాన అత్మ) గా నిలవాలి-నిలుస్తాము-ఎందుకు నిలువలేము ?

చెడును నిర్మూలన చేయాలనుకోవడము అంటే చెడుగా నిలుపుట -నిలుచుట అని అర్ధము . 
చెడు అనగా దానవ ఆత్మ . 
దానవ ఆత్మ అనేది నిర్మూలన చేయబడితే ఇక జ్ఞాన(మనిషి) శోధనకు ఆస్కారము ఉండదు మనిషిలో .
అప్పుడు మనిషిలో ఉన్న దైవ ఆత్మ మరియు జ్ఞాన(మానవ) ఆత్మ కు సంక్లిష్టత తెగిపోయి మనిషి దైవత్వము చేరుకోలేడు .        

Comments