నీవు అడగకుండా జమ చేసుకుంటే నీ దగ్గర అలాగే అడగకుండా జమ చేసుకుంటారు-చేసుకోవాలి-ఎందుకు జమ చేసుకోరు ? అజ్ణానము మరియు అనైతికత వలన గుంపు మనస్తత్వము మరియు కూడబలుక్కునే మనస్తత్వము కలిగి మానసిక చాంచల్యము మరియు మాట(ఆలోచన)(పేరు) లేమి నిలుస్తుంది. కరెంశీ(భావము) నోటుకు రెండో వైపు పేరు(ఆలోచన)(మాట) ఉంటుంది-ఉండాలి-ఎందుకు ఉండదు? పేరు లేని భావము అనేది అర్ధము లేనిది. ధనము(అర్ధము) అనగా పేరు(ఆలోచన) కలిగిన మానసిక భావము అని హిందూ స్వామిజీలు-బాబాలు ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే వారికి జ్ణానము(తిరకాసు ఆలోచన) అంటే ఏమిటో తెలియదు. జ్ణానము అనేది చేతిని బుద్ద్గిపై పెట్టి నలుగురి కొరకు వాడటము ద్వారా కలుగుతుంది-కలగాలి-ఎందుకు కలుగదు?
డబ్బును అడగకుండా జమ చేసుకుంటే ఆ డబ్బు జమ కాదు.
డబ్బు ను అడిగి జమ చేసుకోవాలి .
డబ్బును ఏ ఖాతా వివరము క్రింద జమ చేసుకోవాలో కూడా అడగాలి .
డబ్బు ను అడిగి జమ చేసుకోవాలి .
డబ్బును ఏ ఖాతా వివరము క్రింద జమ చేసుకోవాలో కూడా అడగాలి .
Comments