నిరాశావాది మాత్రమే బలప్రయోగమును నమ్మి దుర్భర జీవితమును గడుపుతాడు. ఆశావాది తన పేరు(ఆలోచన) మరియు మాట (చేత) ద్వారా ఇతరుల మాట(ఆలోచన)(చేత)లను నైతికముగా చేసి తాను సక్రముడుగా జీవితము గడుపుతాడు. అయినా నాకు అర్ధము గాక నేను నిరాశావాదులను అడుగుతున్నాను. తాను ఇతరులను నైతికులుగా చేయలేని అసహాయ స్థితిలో ఉంటే తాను సక్రముడిగా జీవితము ఎలా గడుపుతాడు? జీవము అనేది ఇతరులను చంపుట కన్నా జీవింపచేస్తూ తాను జీవించెడిది. ఇతరులను చంపి తాను బాగుపడుట అనే అజ్ణానము కన్నా ఇతరులకు సహాయము(సేవ) చేయటము ద్వారా వారిని తిరిగి ఆ సహాయము(సేవ) అందించినందుకు ప్రతిఫలము తాను అనుభవించుట అనే జ్ణానము ద్వారా మనిషి తిరిగి మనిషిగా ఎదుగుతాడు. HUMAN WISDOM IS TO HELP OTHERS TO HELP SELF.

మానసిక చాంచల్యము అనేది నిరాశావాదము మరియు పుట్టుకతో సహజము . జీవితములో మానసిక చాంచల్యమును ఆశావాదము (ఆలోచన )(మాట ) మరియు వృత్తి (ఇచ్చి పుచ్చుకునే ఆవృత్తము) ద్వారా అధిగమించాలి.శరీరముకు ఆహారము ఎంత ముఖ్యమో పేరు సంపాదన యావ కూడా అంతే ముఖ్యము.
పేరుయావ లేని మనిషి ఏమిటి అర్ధము లేకుండా? 
ANYTHING HAS EVERYTHING IN IT JUST TO BE OR MAKE SELF-REALISE.
  IF YOU ARE ELIMINATING ANY ILL,THAT MEANS YOU ARE WISHING TO INCLUDE THAT ILL IN OTHER SENSE.
  IF YOU INCLUDE ANY ILL,THAT ILL SELF-ELIMINATES AS ILL KNOWS THAT IT IS ILL.
  ANY END-RESULT IS REVERSE AND HAS TO BE SO IN SOCIETY(KNOWLEDGE) AS IT IS NOT SELF-KNOWLEDGE.
  

Comments