భువనేశ్వరి పీఠము సత్యనారాయణపురం విజయవాడ వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ వారికి మధ్య శ్రీ సీతారామ కళ్యాణ మండపము గురించిన వివాదము మీద నా తీర్పు ఇదే.

భూమి అనేది ఏ వ్యక్తి/సంస్థ/ప్రభుత్వ శాఖ పేరు(ఆలోచన) 
మీద ఉన్నా సదరు భూమి అనేది తగిన(25% నుండి 
300%) ఆదాయము కోరుకుంటుంది.
భూమి (నగరములో అయినా లేదా గ్రామాలలో అయినా ) వృధా గా పడి ఉండరాదు . 
భూమి సదరు భూమి పుత్రులచే అభివృద్ధి చేయబడి తగిన ఆదాయము కలిగించేట్లు చేయడము భూమి పుత్రుల విధి.   

Comments