అజ్ణానముకు మరియు జ్ణానముకు తేడా అనేది 'ఉన్నది(100%) కి ఉంటుంది (99.999.....%) కి' ఉన్నంత అని గ్రహించాలి. అజ్ణానము అనగా భయము(దైవము). కనుక ప్రతి ఒక్కరూ తమ "జ్ణానము(మనిషి) యొక్క అజ్ణానము(దైవము) ను" మాట నిలకడ లేని పిచ్చివాడిగా మరియు తానెవరో తనకు తెలియని అజ్ణానిగా "కనిపించడము" ద్వారా అజ్ణానము(దైవము) యొక్క జ్ణానము(మనిషి) గా మార్పు చేసుకోవాలి. ప్రపంచ ప్రజలందరికీ ఇది నా ఆదేశము.

అజ్ఞానము అనగా 'జ్ఞానము కలిగిన' లేదా 'జ్ఞానము నుండి పుట్టిన ' లేదా  'జ్ఞానము  యొక్క' 'అజ్ఞానము' .
-------------------------------------------
జ్ఞానము అనగా 'అజ్ఞానము కలిగిన ' లేదా 'అజ్ఞానము నుండి పుట్టిన ' లేదా 'అజ్ఞానము యొక్క' జ్ఞానము . 
-------------------------------------------
-------------------------------------------
1. సత్యము అనగా అధికారము.
2. ధర్మము అనగా మానసిక పరిపక్వత(ఎదుగుదల). 
3. న్యాయము(బుద్ధి) అనగా నైతికత.
4. జ్ణానము అనగా బరితెగింపు లేని తిరకాసు దనము.
పై నాలుగింటి వలన శాశ్వత శాంతి (సమానత్వము) ప్రపంచములో కలుగును.
దానికి హిందూవాదము (అనగా ప్రపంచీకరణతో 
కూడిన స్థానికత) అనేది మూలము.
------------------------------------------
పుక్కిటి 'హేతువాదులూ' ! పుక్కిటి  
'విశ్వాసులూ' ! ఇప్పుడు అర్ధమైంది కదా! 
మీరు "హేతువాదము కలిగిన విశ్వాసులుగా" ఉండాలి-ఉంటారు-ఎందుకు ఉండరు? 
అయితే  "విశ్వాసము కలిగిన 
హేతువాదులుగా" ఉండరాదు-ఉండవద్దు-ఎందుకు ఉండాలి? 

Comments