Raw Coverage from the Streets of Baltimore
This grim situation is how antisocial(tamas)(racial riots)city within antisocial(tamas)(US govt)nation will be FOR WORLD TO SEE.
నేతి బీరకాయలో నేయి ఉండదు కదా !
మేడి పండు చూడు మేలిమై ఉండు.పొట్ట విప్పి చూడు పురుగులుండు కదా !
జాత్యహంకారముకు వ్యతిరేకముగా ఉండవలసిన
ప్రపంచపు అతి పురాతన ప్రజాస్వామ్య దేశముగా విర్రవీగే అమెరికా ప్రజాస్వామ్య విలువలు గురించి ప్రపంచ
దేశాలు-వాటి ప్రజలు అందరూ ఇప్పుడు
చర్చించుకుంటున్నారు.
అవును! నిజము నిలకడ మీద ......!
Comments