BOTH "SENSIBLE MIND" AND "WORK DEDICATION" ARE IMPORTANT APART FROM KNOWLEDGE-GAIN.

అసాంఘిక(తామస ) భావజాలము అనేది సమాజముకు కావాలి కాని అధికారము(సత్యము ) కోసము సాధన చేసే వారికి ఏమి అవసరము ఉంది ?        అసాంఘికులైన మీడియా వారికి ,పోలీసు వారికి,భోధనా వృత్తి వారికి ,వైద్య వృత్తి వారికి మరియు వ్యాపారులకు వారి వారి వృత్తి జ్ఞానము తో పాటు 'వృత్తి పట్ల అంకిత భావన' మరియు 'ఆలోచన(హృదయము)' ఉండాలి -ఉంటుంది -ఎందుకు ఉండదు ?     
----------------------------------
     అసాంఘిక జ్ఞాని అనే వాడు తనలో తానుగా అంతర్ముఖుడుగా ఉండుట ఎంత విధ్యుక్త ధర్మమో నలుగురిలో మధ్య పుట్టే పిచ్చి(మాట నిలకడ లేమి) ని పరిష్కరించాలంటే ఆ పిచ్చి(మాట నిలకడ లేమి )కి 
"పిచ్చి(మాట నిలకడ లేని) వాడిగా కనిపించడము కూడా "అంతే విధ్యుక్త ధర్మము కదా !
   మూడింట రెండు వంతులుగా ఉన్న drug-minds మరియు అసాంఘిక మానసికులు పై మాటలను బాగా ఆలోచించాలి . 
   అలా ఆలోచిస్తే రాహుల్ గాంధీ "పిచ్చి వాడిగా కనిపించడము "వెనుక ఎంత అంతరార్ధము మరియు ప్రజా ప్రయోజనము ఉందో అసాంఘికులకు అర్ధము అవుతుంది .   
    రాజనీతి అనేది ఎప్పుడూ ఒకే విధముగా ఉండదు -ఉండరాదు -ఎందుకుంటుంది ?
    ఎందుకంటే good times,bad times 
and changing times FOR
"world of optimism-by-pessimism".
-------------------------------------
     ప్రతి ఒక్కరూ తమ అంతర్గతముగా ఉన్న జ్ఞానమును బయటకు తీసి పరీక్ష చేసి తిరిగి తమ లోపల ఉంచుకోవాలి . 
    EVERYBODY NEED BE TEACHER TO HIMSELF;DOCTOR TO HIMSELF AND BUSINESSPERSON TO HIMSELF AS GOD(INVISIBLE 
SUPER-NATURAL HUMAN POWER)
ENDOWED ABOVE(TEACHER,DOCTOR,
BUSINESSPERSON AND ORGANISER)
WITHIN EVERYBODY SELF.

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.