అందుకే కోట శ్రీనివాస రావు మంచితనము 'కు' మాత్రమే మంచిగా ఉంటాడు. చెడుకు చెడుగా ఉండి మంచితనమును నిలుపుతాడు.

సమాజము (జ్ఞానము ) అనేది సంక్లిష్టత కలిగి ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ?
"నేను మంచి వాడిని" అని తాను చెపితే సరిపోదు .తాను "చెడు 'కు' చెడు వాడిని" అని కూడా చెప్పాలి.    

Comments