మొదటి వారు తన మనోభావమును రెండవ వారు గాయపరచినట్లు అనుకుంటే రెండవ వారు తిరిగి తనదైన (ప్రత్యర్ధి) ప్రశ్న ద్వారా రూఢి చేసుకుంటేనే పరిహారపు మాట మొదటివారు అందుకోగలరు. మొదటివారు తన మనోభావమును గాయపరచినట్లు రెండవ వారు నైతిక-సక్రమతగా వ్యవహరించినా అనుకోవచ్చు కదా. మొదటి మాట అనేది చదువుట/వినుట,తెలుసుకొనుట మరియు అడుగుట. తరువాతి మాట అనేది మాత్రమే చెప్పుట అంటారు . నాతో అతివాదన లేదా అడిగి వెళ్ళిపోవుట రెండూ తప్పే. నాతో తప్పు అయినప్పుడు అందరితో తప్పే అవుతుంది.
కోపము అనగా భావ-ఉద్రేకము(భావ-వ్యతిరేకత).
ఆనందము అనగా భావ -ఉత్తేజము(భావ-అనుకూలత).
ప్రతి ఒక్కరిలో కోపము(భావ -ఉద్రేకము) ను అధిగమించి ఆనందము(భావ -ఉత్తేజము) నిలవాలి.దానినే సామాజిక(జ్ఞాన) - మానసికత అంటారు.
--------------------------------------------------------------
నేను అతివాదన చేసే వారికి అతివాదన చేసే వాడిని.తప్పేంటి?
అందుకే నన్ను(రాముడిని) సామాన్యులు గౌరవించలేరు.
---------------------------------------------------------------
సామాన్యులు పండితులను గౌరవిస్తారు.
అయితే పండితుల(భారతీయ పోలీసు వారి)చే గౌరవించబడే వాడు రాముడు.

Comments