YSRCP MLA Roja apologize to speaker - AP Assembly (26-03-2015)
బొండా ఉమా మహేశ్వర రావు గారూ! చూశారుగా!
చట్ట సభ గౌరవము పట్ల రోజా గారికి ఎంత విశ్వాసము
ఉందో ! రోజా గారు అధికారములో లేకపోవచ్చు గాని అరాచకములో
ఉండవచ్చు గాని ఆ అరాచకముకు అర్ధము ఉంది అని
తెలుగుదేశము పార్టీ గ్రహించాలి. ఎదుటివారు ఎంత అజ్ణానులైనా 'జ్ణాని అయిన బోండా
ఉమామహేశ్వర రావు గారు' తమను తాము విస్మరిస్తే
ఆ జ్ణానము నిరుపయోగమే అవుతుంది.
బోండా ఉమా మహేశ్వర రావు మరియు రోజా ఇద్దరికీ
ముందు ముందు ప్రజా జీవితములో మంచి భవిష్యత్తు
ఉంది.
మానవ ప్రపంచ సమాజములో ఆలోచన(మాట)(హృదయము)ను మించిన ఆయుధము ఏదీ లేదు.
LET'S USE OUR WORD(HEART)(THOUGHT) TO MAKE OTHER'S WORD(HEART)(THOUGHT) SENSIBLE FOR HIS OTHER/S.
I SEE M.K.GANDHI(YOGI) WORD(THOUHT)/S IN EVERYBODY JUST BY APPLYING MY MIND ON MY WORD AGAIN.
PHYSICAL ELIMINATION OF HUMAN IS NOT PSYCHOLOGICAL ELIMINATION OF HUMAN.
HUMAN HAS GOT SENSE TO THINK ABOUT PREVAILING MINDS.
SO WHAT ONE DOES IN REAL WORLD IS WHAT ONE PREVAILS BY HIS/HER NAME.
నిర్మూలన చేసే వాడు చరిత్రలో కలిసిపోయి నిర్మూలించబడతాడు. మనిషి తన మాటలతో-చేతలతో చరిత్రలో నిలవాలి కదా.
పుణ్య తీర్ధము(పార్టీ) అనేది అవసరత మాత్రమే.జ్ణానము
(పార్టీల పార్టీ) అనే సాగరము అనేది దాని విధి.
Comments