మానవీయత కలిగిన అభివృద్ధి(మానసిక సమతుల్యత) ప్రస్తుత ప్రపంచానికి కావాలి. THROUGH FEAR OF INVISIBLE GOD,ONE SHOULD BECOME HUMAN. BUT ONE SHOULD NOT BELIEVE FEAR EITHER. AND ONE SHOULD NOT BE RATIONAL ABOUT FEAR ALSO. TO ACHIEVE THAT,ONE SHOULD TAKE RECOURSE TO BOTH MORALITY AND COMPLEXITY.

ప్రపంచము మొత్తము రెండు(తాను మరియు ఇతరం)గా కనపడుతూ ఒకటిగా నిలుస్తుంది.
దానిని మాయ అంటే మాయ అవుతుంది.నిజము అంటే నిజము అవుతుంది.
1 తనకు తాను మాత్రమే సక్రమతగా జీవించడము తప్పు కాదు అలా అని కొన్ని సంక్లిష్టతలలో ఒప్పు కూడా కాదు.
2 తనకు తాను సక్రమతగా జీవిస్తూ ఇతరులకు కూడా 
సక్రమతగా జీవించడము ఒప్పు అలా అని కొన్ని 
సంక్లిష్టతలలో తప్పు అవుతుంది.
------------------------------------------------
దైవము అనగా భయము.
భయము అనే మార్గము ద్వారా మనిషి(వేదాంతి)గా 
తన గమ్యములో నిలవాలి.


Comments