ప్రపంచములో ఇంత జనాభా(చేతులు,కళ్ళు,చెవులు,హృదయములు) ఉన్నా భావ వ్యక్తీకరణతో "ఇంత సమస్యలు మరియు ఇంత విలువ లేని ధనము నిర్మూలన" అసాధ్యము కాదు. సాధ్యమే.

ధనము(రూపాయలు) అంటే మూడు గుణములు కలిగి ఉన్నది అని అర్ధము . 1). పేరు(తన యొక్క తానుగా తనలో ఆలోచన) 2).భావన(లేదా హృదయము లేదా మాట) మరియు 3).విలువ(ఇతరులతో చందా యొక్క స్వయం -సంపాదన) .
----------------------------------------------------
 ప్రస్తుతము ప్రపంచములో 85% ధనము అనేది విలువ లేని ధనము ,పేరు లేని ధనము మరియు భావన లేని ధనము గా ఉన్నది . 


   

Comments