ఎంత సేపు లోపల అరుచుకుంటూ ఉంటే ఏమీ లాభము ఉండదు. అలాగే ఎంత సేపు బయట వారితో అరుచుకుంటూ ఉంటే ఏమీ లాభము ఉండదు. ప్రపంచము మొత్తము సంక్లిష్టతలతో నిర్మించబడినప్పుడు ప్రతి ఒక్కరూ బయటవారితో ఎంత సేపు అరిస్తే లోపల వారితో అంత సేపు అరవాలి కదా.అదీ నా పాయింట్. పంది మానసికత మరియు కుళ్ళు మానసికత వదలాలి.
మీడియా అనగా మిలిటరీ .
ఒక వ్యవస్థ(సంస్థ)లో సభ్యులుగా ఉన్న వారు ఆ వ్యవస్థ(సంస్థ)లో ఎంత యాక్టివ్ గా ఉంటారో అంతే యాక్టివ్ గా ఆ వ్యవస్థ(సంస్థ) యొక్క అన్ని బయట వ్యవస్థ(సంస్థ) ల వారితో ఉండాలి కదా.
అదీ నా పాయింట్ .
ఎందుకంటే ప్రతి అంతర్గతము(వ్యక్తిగతము) కు అంతే మొత్తములో బాహ్యము(సామాజికము ) ఉంటుంది కదా.

Comments