ఐ పి ఎస్ అధికారులు మరియు మీడియా సంపాదకులు ఎన్నికలలో పొటీ చేయడానికి అర్హులు.
రాజకీయాలకు పట్టిన ఇదేమి ఖర్మమో !
సినిమా వారు ,డాక్టరులు,టీచరులు,వ్యాపారులు వారి పనిలో అంకిత భావము లేక రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారు .
ప్రవేశించడము తప్పు కాదు కాని ఒప్పు కూడా కాదు .
కేవలము ఆధ్యాత్మిక(ఉన్నది లేనట్లు భావించే) మైన వారు మాత్రమే ఎన్నికలలో పోటీ చేయటానికి అర్హులు .

Comments