"నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గు లేని సమాజమును" అనే వారినే నిగ్గ దీయాలి మార్పు కోసము.బుద్ధి విచక్షణ లేకుండా ఏకముగా సమాజమును సిగ్గు లేనిది అన్న వారికే సిగ్గు లేదు. ఉన్నది ఉన్నట్లు యొక్క ఉన్నది లేనట్లుగా ఆలోచిస్తే "అంతిమముగా" ఎవరి స్థాయిలో వారు ఉంచబడుతారు- ఉంచబడాలి - ఎందుకు ఉంచబడరు? మానవ మేధ అనేది అసలు ఉన్నదా లేదా అనే దైవమును సృష్టించింది. దైవము మాత్రము కేవలము మానవ మేధను మాత్రమే సృష్టించింది. శక్తి ఎంత ముఖ్యమో వ్యక్తము అంతే ముఖ్యము. ఆ దైవము నీలోనే ఉంటే నీ కంటికి ఎలా-ఎందుకు కనిపిస్తాడు?

మార్పు కోరే వారే మారాలి ఈ నిత్య చలన జగత్తులో .
ఫీలింగ్ అనేది సున్నితమైన అంశము . 
ఈ నిత్య చలన జగత్తులో సున్నితమైన అంశమును సున్నితముగా చూడలేక చర్చించడము మొదలు పెడితే పరిష్కారము ఉండదు . 

Comments