నా పేరు మాత్రము శివ నామము అయిన శ్రీనివాస రావు. కనుకనే నా పేరును వాడుకోరాదు. నేను మాత్రము వైష్ణవ వ్యక్తీకరణ. కనుక నా మాట(ఆలోచన)(హృదయము)ను వాడుకోవచ్చు. అయితే తిరకాసు మాట ఏమంటే నా హృదయము(?)ను ప్రజలందరూ నమ్మాలి కాని వాడుకోరాదు. ఈ తిరకాసు మాటనే అధ్యాత్మిక పరమైన జ్ణానము అంటారు. ప్రతి ఒక్కరూ BEYOND THOUGHT BY SELF(BOTH)-THOUGHT,AFTER-THOUGHT AND OTHER-THOUGHT ను తమ తమ వృత్తిభావనలో వృద్ధి చేసకోవాలి. NORMAL DAILY ROUTINE DUTY-WORK IN EVER DYNAMIC-WORLD IS ITSELF SOCIAL-BRILLIANCE(WHICH IS BRILLIANCE OF 9 PROFESSIONAL BRILLIANCES).

మాట నిలకడ లేమిగా తనకు తాను ఇతరులు అడిగితే కనిపించడము ఒక ఎత్తు.
మాట నిలకడ లేమిగా తనకు తాను ఉండటము ఇంకో ఎత్తు.
మాట నిలకడ లేమిగా ఇతరులకు భావన కలిగించడము మరో ఎత్తు.
మాట నిలకడ లేమిగా ఇతరులకు ఆలోచన కలిగించడము మరింకో ఎత్తు.



Comments