భావన(రాజకీయము)(ఉన్నది లేనట్లు) అనేది రంజన కాదు. ఓ జగమే మాయ వాదులు ! మీ వాదము యొక్క మీ వాదమే మీ ప్రత్యర్ధి. అయితే మీకు తెలియనిది ఏమంటే ముస్లిములు మీ(బుద్ధి విచక్షణ అమలు-అవసరత కొరకు ప్రజలకు కథా సృష్టి ద్వారా అర్ధసత్యమును మాటలాడే) వారిపై దావా వేసినట్లు మీ వాదముపై మీ వాదమును సంఘర్షణ కలిగిస్తే కథా రచయిత తను సృష్టించిన పాత్రల సంఘర్షణ వలన జీవము కలిగినట్లు జగమే మాయ కాస్తా జగమే నిజముగా మార్పు చెందుతుందన్న సంగతి మీకు తెలియదు. మనుషులందరికీ మొదట కలిగే అపరిపక్వ మానసికతలో బుద్ధి(చట్ట) విచక్షణ లేమి వలన జగమే మాయగా కనిపించాలి-కనిపిస్తుంది-ఎందుకు కనిపించరాదు ? .ఓ జగమే మాయ వాదులారా ! ఆచార్యులారా ! ప్రపంచములో ప్రస్తుతమున్న ఏకైక సమస్య ఏమంటే ప్రతి ఒక్కరికీ ఇతరుల గురించి 100% పెర్ఫెక్ట్ గా తెలియటము-మాటలాడటము. అయితే ప్రతి ఒక్కరూ తాను ఎవరో విస్మరించి తనను తాను మరచిపోయి ఇతరుల గురించి మాటలాడకూడదు-మాటలాడరాదు-ఎందుకు మాటలాడాలి? దానినే "శీలత(feeling) అవసరత(duty)" అంటారు.

మనిషి కి పురుషత్వము,స్త్రీత్వము,
సంతాన వృద్ధి,పేరు ఆలోచన మరియు వ్యాపకము అనేవి "రంజన" కొరకు.       

Comments