Sindhooram - powerful song by Sirivenella - YouTube.MP4





---------------------------------------------------

  హింస అనేది భౌతిక అనుభవమే అయినా నిజముగా పరిపక్వ సమాజ జీవనములో దాని వ్యక్తీకరణ అనేది మానసికమైనది.

---------------------------------------------------

   ఉదాహరణకు స్వయం-సంపాదన ఉన్న మనిషి అనే వాడు హింసను అనుభవించగలడు కాని హింసను కళ్ళతో చూసి భరించలేడు.

  మనుషులుగా పుట్టినా మనుషులుగా తయారు కాని కేవలము చందా మనస్తత్వము కలిగిన వారైన ప్రతి పది మందిలో తొమ్మిది మందిగా నిలిచిన అడుక్కునే వారు మాత్రమే హింసను కళ్ళతో చూసి భరించగలరు.  


Comments

Popular posts from this blog

Future is bright for all.