SELF MEANS BOTH. పరిపక్వ సమాజము(మానసికత) లో ఏ ఇద్దరి(రెండు గ్రూపుల) ను అయినా మూడవ పార్టీ(లేదా గ్రూపు) ఎలా మోసము చేయగలదు? వాదనను నమ్మే అరాచక వాదులు మరియు ఊహను నమ్మే తిరోగమన వాదులు ఇరువురు గ్రూపులూ ప్రస్తుత పరిపక్వ సమాజములో రాజకీయ(ఆధ్యాత్మిక) భవిష్యత్తు ఎలా కలిగి ఉండగలరు ? అని నా ప్రశ్న.

భూమి మీద మనిషి లేదా ఏదైనా ఇతర జీవ రాశి అయినా  "గాలి(H2O) మరియు ధ్వని తరంగాల యొక్క సంక్లిష్టత వలన" పుడుతుంది .     

Comments