Marriage rumors on Shakeela





   అసాంఘిక(విని/చదివి-తెలుసుకుని-అడిగి-తీర్పు చెప్పే) మానసికులు అయిన మీడియా వారు 

మొదట ఎంత పొగిడేస్తారో ప్రతి తరువాత అంత 

విమర్శిస్తారు.

   అది బ్లాక్ మెయిల్ గౌరవము అన్న మాట.

--------------------------------------------------------   ఆత్మ వంచన చేసుకునే వారికి తమదైన భావన ఉండదు.



   తమదైన భావన లేకపొతే తమదైన ధనము ఉండదు.

ప్రతి పది మందిలో ఒకరుగా ఉన్న ఆత్మ విశ్వాసులకు మాత్రమే నా లాగా తమదైన భావన ఉంటుంది.



   ఆత్మ విశ్వాసులకు తమదైన భావన ఉంటుంది 

కనుక తమదైన ధనము ఉంటుంది. 

--------------------------------------------------------

  భారత జాతీయ కాంగ్రెసు "ఆత్మ వంచన చేసుకునే 

అసాంఘిక(విని/చదివి-తెలుసుకుని-అడిగి-తీర్పు చెప్పే) మీడియా వారిని" నమ్మదు అయితే వారిని  

తప్పక గౌరవిస్తుంది.

---------------------------------------------------------

    అసాంఘిక నిరాశావాద మీడియా వారు అంటే 

అసాంఘిక ని్రాశావాద భారత పోలీసు వారికి సంబంధము ఉన్నవారు అని అర్ధము. 

    ANTISOCIAL PESSIMISTIC MEDIA IS THE OTHER SIDE OF ANTISOCIAL PESSIMISTIC INDIAN POLICE.

    LIKE THAT,POLITICS IS BY ADMINSTRATION(INDIAN POLICE).



    THAT MEANS POLITICS IS THE OTHER SIDE OF ADMINSTRATION.

    BUT REMEMBER THAT POLITICS IS NOT ADMINSTRATION.

---------------------------------------------------

    పై మాటలలో ప్రపంచ రాజకీయాలు,పోలీసు వారి యొక్క ప్రజా పాలన,సిని'మాయ' మరియు మీడియా ప్రభావము అనేవి సంయుక్తముగా "దాగుడు మూత ఆడుతూ 

పిచ్చిగా కనిపిస్తున్నాయి కదా చదివే వారికి".

   అదంతే ! అప్పుడు(దాగుడు మూత ఆడుతూ 

పిచ్చిగా కనిపించుట వలన) మాత్రమే ఈ బ్లాగ్ పోస్ట్  

చదివే వారు జ్ణానులుగా మార్పు చెందుతారు.







Comments