Latest Malayalam Romantic Non Stop Hits HD
ఇండియా అనగా మినీ వరల్డ్.
ఆంధ్రప్రదేశ్ అనగా మినీ ఇండియా.
ఆంధ్రప్రదేశ్ వాసులు తమిళము,మలయాళము మొదలుగా గల అన్ని భారతీయ భాషల సంస్కృతులను తమలో
కలుపుకుని విశాలత్వమును చాటుకోవాలి.
అప్పుడు తెలుగు వాడిని నిజమైన ఆత్మగౌరవము
కలిగిన వాడిగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వము వారు తప్పక
గుర్తిస్తారు - గుర్తించాలి - ఎందుకు గుర్తించరు ?
Comments