తక్కువ అనేది దాని తరువాత తక్కువకు మాత్రమే ఎక్కువగా లేకపోతే అది నిజమైన ఎక్కువ కాదు. తక్కువ అనేది ఎక్కువ స్థానములోకి వస్తే న్యాయము కాదు. తక్కువ అనేది దాని తరువాత తక్కువతో తనదైన ఎక్కువగా ఉంటేనే నిజమైన ఎక్కువగా నిలుస్తుంది.

సమానత్వము అంటే రెండును ఒకటిగా మరియు ఒకటిని రెండుగా మార్పు చేయుట కాదు కదా. 
సమానత్వము అంటే రెండు అనేది మూడుతో రెండుగా ఉండుట వలన ఒకటిగా నిలుపుట.
ఇది బాబా సాహెబ్ అంబేద్కర్ కు తెలియదు.అందువలనే అతను సారధ్యము వహించిన భారత రాజ్యాంగము  diabolical(extreme-extreme) గా నిలిచింది . 
Diabolism అంటే సమానత్వమును విశ్వసిస్తూ కుల రిజర్వేషనులు కల్పించుట .
అయితే భారత దేశము పునాదులు అద్యాత్మికత(ఉన్నది లేనట్లు ) పై నిర్మాణము జరిగింది కనుక భారత దేశ ప్రజలకు diabolism సమస్య శాశ్వతముగా లేదు.  
---------------------------------------------------------------------

Comments