ఇక మనసులో నాటుకోవడానికి బట్టీ పట్టడము అనే అవసరత లేదు.
చాలా మంది తల్లితండ్రులు మరియు భోధకులు తమ పిల్లలకు ఒక టాపిక్ ను ఎలా అర్ధము అయ్యేట్లు భోధించాలా ? అని భాధ పడుతుంటారు .
దానికి పరిష్కారము ఇదిగో .
--------------------------------------------------------------------------
మొదట సబ్జెక్టులో ఒక పనిని ఎలా చేయకూడదో చెప్పాలి .
గంటలో 50 నిమిషాలు ఎలా -ఎందుకు -ఏమి చేయకూడదో భోధించాలి .
తరువాతి 10 నిమిషాలు ఎలా -ఎందుకు -ఏమి చేయాలో భోధించాలి .
అంటే మొదట అజ్ఞానమును భోధించాలి .
తరువాత చివరిలో జ్ఞానమును భోధించాలి .
అప్పుడే బాగా అర్ధము అయి మనసులో నాటుకుంటుంది .

Comments