శూన్యము(సున్న) అనేది అనంతము. అది ఊహ మాత్రమే. ఊహను గౌరవించాలి కాని నమ్మరాదు. పరిపక్వ సమాజములో ఏదైనా విషయము/అంశముపై ప్రతి ఇద్దరిలో నకారాత్మకత ఉంటుంది కాని ప్రతి ముగ్గురిలో నకారాత్మకత ఉండదు .
ఎక్కువ-తక్కువలను గౌరవించలేని సమానత్వ వాదము పట్ల విశ్వాసము ఏమిటి ? అని భారత న్యాయ వ్యవస్థను నేను 'అడుగుతున్నాను'?
Comments