ఊహించండి.విద్యావ్యవస్థ విద్యార్ధులను 'తనలో తన యొక్క తానుగా తనతో' ఉంచలేకపోతోంది మరియు ప్రజలు తమతో తమ యొక్క తాముగా తమలో ఉండలేకపోతున్నారు అంటే అర్ధము తిరకాసుగా ఆలోచిస్తే అందరూ అంతిమముగా 'తమతో తమ యొక్క తాముగా తమలో' ఉంటారు అని. అదే రామ రాజ్యము. రామ రాజ్యములో ఎవరి పని వారు మాత్రమే చేస్తారు-చేయాలి-ఎందుకు చేయరు? ముందుంది మంచి కాలము. నిరాశావాదము నుండి ఆశావాదము వైపుకు ప్రగతిశీలముగా ఉండాలి. అదే 50:50 వ్యాపార పెట్టుబడి రిస్కు ,వ్యవసాయ పంట రిస్కు,రాజకీయ ఎన్నిక రిస్కు మరియు సినిమా లాభము రిస్కు.

విద్యా వ్యవస్థ అనేది ఫక్తు లాభాపేక్ష(25% నుండి 
300% లాభము) వ్యాపారమే . 
అయితే విద్యా వ్యవస్థ అనేది తనది కాని కమ్యూనికేషను స్కిల్స్ నేర్పే వ్యవస్థ కాదు . 
విద్యా వ్యవస్థ అనేది 'తనలో తన యొక్క తానుగా తనతో' ఉంచే కమ్యూనికేషను స్కిల్స్ నేర్పే వ్యవస్థ .   

Comments