NAME AND VALUE(SOCIAL-MIND) PREVAILANCE FOR HUMAN BEING IS ESSENTIAL AFTER HAVING SOME-ARGUMENT AND DIGNITY. నన్ను "వ్యక్తిగతముగా" పొగిడినా మరియు దూషించినా నేను సహించను. మనిషిగా నేను తిరిగి ముఖము మీద ఆ పొగడ్తకు మరియు దూషణకు సమాధానము చెపుతాను.

 వ్యక్తి తనకు ఒక పేరు కలిగించుకోవచ్చు మరియు ఆ పేరుతో తాను జీవించవచ్చు.
"అయితే" ఆ పేరును 
తన జీవితములో సంపాదన చేయకపోతే 
మరణానంతరము దశాబ్ద కాలము తరువాత తన 
భావన తన వారి మధ్య చరిత్రలో నిలిచిపోయినా 
పేరు లేని భావన అనిపించుకుంటుంది కదా.
 అందుచేత ప్రత్యర్ధి ప్రశ్నలకు తన భావ సక్రమత మరియు మాట(ఆలోచన) నిలకడ ద్వారా తన పేరును సంపాదన తన జీవితములో
చేయవచ్చును.
  ఆ విధముగా సంపాదన చేసిన పేరును మరణానంతరము దశాబ్దకాలము తరువాత చరిత్రలో శాశ్వతముగా నిలిచిపోవచ్చును.
  దానినే "prevailing by name" అంటారు.

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.