Naa Love Story | Telugu Comedy Short Film (2014) | Presented By Small F...
పాత్రల సృష్టి మొదటగా.
వాటిని సక్రమత-నిలకడగా నడపటము తరువాతగా.
-------------------------------------------------
పని - సంపాదన లేకపొయినా వేళకు తినాలి కదా !
ఇన్నాళ్ళూ భారతీయులలో నైతిక ఫీలింగ్(పాత్రధారణ)
లేకపోయినా సక్రమత-నిలకడ కలిగి ఉన్నాము.దాని వలన ప్రజాస్వామ్యములో అరాచకత్వము - కుహనావాదము నడిచినాయి.
'అయితే' ఇక ముందు కూడానా ?
------------------------------------------------
చీకటి(అగ్ని)(తామస గుణము) నుండి
వెలుగు పుడుతుంది.
అంతమాత్రాన చీకటిని నమ్ముతామా?
-------------------------------------------------
100% అనైతిక-సక్రమత అనే చీకటి(అగ్ని)(తామసము) నుండి 99.999.....upto infinity % నైతిక-సక్రమత అనే వెలుగును నమ్మకపోవటము
వ్యక్తిత్వ మరుగుజ్జు తనము కాదా?
ప్రపంచము అంతా జంటలు(ఎక్కువ తక్కువలు)గా
సృష్టించబడినది ఒకటిగా చేసుకొనుటకు.
దళితవాదము మరియు అరాచక వాదము రెండూ
నైతిక ఫీలింగ్ ను ప్రస్తుత సమాచార
సాంకేతిక పరిజ్ణానము ద్వారా కలిగించుకోవాలి.
----------------------------------------------దళితుల పాలనలో దళితులు పుట్టరా? అరాచక వాదుల పాలనలో అరాచక వాదులు ఉండరా?
----------------------------------------------
Comments