రాజకీయాలు అంటే శీలత(మంచికి చెడు మరియు చెడుకు మంచి). రాజకీయాలు అంటే గుణము(చెడుకు చెడు మరియు మంచికి మంచి). రాజకీయాలు అంటే ఎత్తుకు పై ఎత్తు. రాజకీయాలు అంటే అలౌకికత(సత్యము) కొరకు జ్ణాన(తిరకాసు మాట) సంక్లిష్టత.. రాజకీయాలు అంటే అంతిమముగా మంచి వ్యక్తులతో మంచి వ్యక్తి యొక్క మంచి మాట. రాజకీయాలు అంటే అత్మ విశ్వాసము(కర్త-క్రియ-కర్మ-విశేషణము)తో నాలుగు(ప్రశ్నార్ధక-ప్రకటనాత్మక-ఆశ్చర్యార్ధక-ఆదేశాత్మక) రకాల ఆలోచనల యొక్క వారి వారి నాలుగు భావ వ్యక్తీకరణలు. రాజకీయాలు అంటే నిజజీవితము కొరకు ఆశావాద స్వరము. రాజకీయాలు అంటే భిన్నత్వము కలిగిన ఏకత్వము మరియు సమానత్వము. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాలు అంటే ఎవరిని వారి యొక్క వారిగా చేసే రెండు మాట (ఆలోచన) లు మరియు ఏక భావన.

ఒక పార్టీ సభ్యుడిగా ఉండటము ఒక ఎత్తు . 
ఇంకొక పార్టీ సభ్యుడిగా మార్పు చెందటము ఇంకో ఎత్తు.
ఎన్నికలలో పోటీ చేయడానికి టికెట్ దొరకటము మరో ఎత్తు.
ఎన్నికలలో గెలుపు ఇంకో మరో ఎత్తు . 
తన ఎన్నిక గెలుపును ఆ పదవీ కాలములో ప్రతి దినమూ ప్రత్యర్ధి ప్రశ్నలకు సత్యవంతముగా 
నిలబెట్టుకోనుట ఇంకో మరో ఇంకో ఎత్తు .



   

Comments