ఆలోచన(మాట) అనేది చలన-మితము(నిజమైన తీవ్రత) గా ఉండాలి. ఆలోచన (మాట) అనేది ప్రత్యర్ధి ప్రశ్నకు నిలకడ మరియు సక్రమత కలిగి ఉండాలి. అలా లేకపొతే అక్రమత(నైతికత)(మోసము) మరియు నిలకడలేమి (ఆనారోగ్యము ) మాట(ఆలోచన) ను తరువాత దశలో ఇతరులు తమ మాట(ఆలోచన) తో బలప్రయోగముతో సక్రమత మరియు నిలకడగా మార్పు చేస్తారు. ఖబర్దార్ ! అదీ సత్యము(అధికారము) చేసే పని.
మాట అనేది వ్యక్తి(మైండ్ )(న్యాయము ) మరియు స్వరము (సకారాత్మకత,నకారాత్మకత మరియు తటస్థత) లేకుండా ఉండదు.
Comments