అంతా స్వీకరించే వ్యక్తిలో ఉంటుంది. నిజమైన మంచి వ్యక్తి అనే వాడు మంచిలో చెడుని మరియు చెడులో మంచిని స్వీకరించే వ్యక్తి అని అర్ధము. తద్వారా మంచిని మంచిగా చెడుని చెడుగా చేయగలిగే శీలవంతుడు. ప్రస్తుత విద్యా విధానములో లోపించింది శీలము అని విద్యావేత్తలు గ్రహించాలి. గుర్రము(తిరకాసు మాట)ను గాడిద(తిరకాసు బుద్ధి)గా మరియు గాడిదను గుర్రముగా చేయాలన్న కోరిక తల్లితండ్రులలో మరియు విద్యావేత్తలలో కలగటము అజ్ణానము కదా. గుర్రమును గాడిదగా మరియు గాడిదను గుర్రముగా చేయాలన్న కోరిక కలగటము మించిన దరిద్రము ఏముంటుంది ?

చెడు(సమస్య)(తిరకాసు బుద్ధి) లో చెడు(సమస్య)(తిరకాసు బుద్ధి) ఉండదు.
కనుక చెడు ని మంచిగా ఆత్మ విశ్వాసముతో స్వీకరిస్తే 
చెడులోని చెడు తనంతట తాను నిర్మూలన 
చేసుకుంటుంది.

Comments