AgriGold Chairman Public Statement. Mr. V.R.RAO AVVAS ! THERE IS DIFFERENCE BETWEEN LAW AND "REVIEW OF KNOWLEDGE".
పెట్టుబడి మరియు రాబడి అనేది పెట్టుబడిదారుడు
మరియు డిపాజిట్ దారులు/వాటా దారులు చేసే పనే.
"అయితే" పెట్టుబడి గురించిన విద్య గురించి నేను
ఇందుమూలముగా ప్రజలకు
తెలియచేయదలచుకున్నాను.
1).అనంతము యొక్క అనంతము కు అనంతము
అనగా అనంతము వద్ద "అంతము(స్థిరత్వము)".ఇది
పెట్టుబడి దారులకు మరియు డిపాజిట్ దారులకు/వాటాదారులకు మొదటి సూత్రము.
2).ప్రజల నుండి డిపాజిట్ లను వాటాలను అడిగే
పెట్టుబడి దారుడు అర్హత ఏమంటే తనది(వ్యక్తి పేరు) అయిన పది కోట్ల ఆస్తి కలిగి ఉండాలి.అనామకుడు లేదా తనదైన భావన/మాట లేని వాడికి డిపాజిట్లు మరియు
వాటాలు అడిగే అర్హత కలిగి ఉండడు.
3).డిపాజిట్ అనగా తన పది వేలుకు పది వేలు మాత్రమే సేకరించేది.
వాటా అనగా బ్రోకరు ద్వారా తన
పదివేలుకు నిర్దిష్ట కాల పరిమితి తో SEBI నియంత్రణ మరియు అదుపు తో సేకరించేది.
వాటాను కొనుగోలు దారు నుండి పెట్టుబడి దారు తిరిగి కొనుగోలు చేయాలని రూలు లేదు.అయితే బ్రోకరు ద్వారా షేర్ మార్కెట్ లో అమ్ముకోవచ్చు.
-------------------------------------------
4). అయితే డిపాజిట్ దారుడు మరియు పెట్టుబడి దారుడు లక్ష్యము
అధిక రాబడి అయినా ఇద్దరూ తమ ఉమ్మడి ఆడిటరుల మాట(ప్రకటన /ఆదేశము) ల ప్రకారము డ్రైవరు మరియు ప్రయాణీకులు ఏలాగైతే ఇంజను ప్రకారము నడుచుకుంటారో అలా తప్పనిసరిగా నడుచుకోవాలి.
---------------------------------------------
లేనిచో ఇంజినీరు(సామాజిక)(జ్ఞాన)
పర్యవేక్షణలో నడిచే కోర్టు(బుద్ధి)
వారి పరిధిలోకి సదరు వ్యాపారము వచ్చేస్తుంది.
బుద్ధి అనేది తన పరిధిలో లేని వ్యవహారములు గురించి తీర్పు ఇవ్వరాదు .అయితే ఇంజినీరు తీర్మానముల అమలు సమీక్ష చేసే అధికారము కలిగి ఉంటారు .
Comments