నారా చంద్రబాబు నాయుడు గారూ ! అతి ప్రణాళిక అంటే 15 సంవత్సరములను దాటి ప్రణాళిక చేయుట. 15 సంవత్సరములు దాటిన తరువాత మరలా ప్రభుత్వము తిరిగి సమీక్ష - కొత్త ప్రణాళిక వేయవలసిన అవసరత వస్తుంది. ప్రస్తుత రాజకీయ సమస్య ఏమంటే అనామకుల సమస్య- బినామీ(చీకటి) సమస్య - భావలేమి సమస్య. ప్రణాళికలేమి సమస్య మరియు అవినీతి(మొండితనము) అనేవి కేవలము పాలనా సమస్యలు. పాలనా సమస్యలను సమాజము(ప్రభుత్వ శాఖలు) మానసిక-పరిపక్వతతో తనంతట తాను పరిష్కరించుకుంటుంది. రాజకీయ సమస్యలను మాత్రమే ప్రభుత్వము పరిష్కరించాలి.

 సినిమా అంటే ప్రత్యర్ధి ప్రశ్నకు మాట నిలకడ కలిగిన కథా రచన మరియు ప్రేక్షకులతో సమాజము గురించిన తన నామ సహిత అంతర్లీన మాట (ఆలోచన). 
పై రెండూ ఉంటే సినిమా ఫ్లాప్ ఎలా అవుతుంది ? పై రెండూ ఉంటే సినిమా తప్పక యావరేజ్ గా ఆడుతుంది.
ఇక హిట్ (ఫస్ట్ క్లాసు మార్కు )  అంటారా? అది వద్దనుకుంటేనే వస్తుంది .   

Comments