కనుక వాదనకు మరియు ఊహకు నిజ జీవితములో స్థానము నిర్మూలన జరుగుతుంది. నేను ప్రజల దగ్గర నుండి కధావస్తువును తీసుకుని దానికి నా మానసికత కలిగిన చేయిని ఉపయోగించి సర్వీసు చేసి తిరిగి ప్రజలకు అందచేస్తాను.కనుక నన్ను ఆధ్యాత్మిక వాది మరియు నాయకుడు అంటారు కాని భోధకుడు అని ప్రజలు పిలువలేరు. అంతే కు అంతే యొక్క అంతేగా ఉంటేనే కొంతగా శాశ్వతముగా భూమిపై నిలిచి ఉంటాము. భూమిపై ఈ ప్ర్రాంతములొని వారికి ఆ ప్రాంతములోని వారు ఎంతో ఆ ప్రాంతములోని వారికి ఈ ప్రాంతములోని వారు అంతే. కనుక అమెరికా మీద గ్లామర్ కలిగి ఉండుట మరియు ఇండియాలో తన నగరము/జిల్లా విడిచి మిగతా నగరములు/జిల్లాలు రోమింగ్ చేయుట "మహా పాపము మరియు నేరము". బ్రాహ్మణులు మరియు దలితులు ముఖ్యముగా గుర్తుంచుకోవాలి. పర్యాటక శాఖ కార్యక్రమములు/స్కీములు కేవలము బుద్ధి విచక్షణ కలిగిన మరియు జ్ణాన బరితెగింపు లేని విజ్ణుల కొరకు మాత్రమే.DEVELOPING ANY PLACE AS TOURISM HUB BY GOVT TOURISM DEPT IS LIKE FINE PRINT "INSURANCE IS SUBJECT MATTER OF SOLICITATION" ప్రభుత్వ పర్యాటక శాఖ చెప్పలేని విలువలను రాజ్యాధికారి(గవర్నర్,రాష్ట్రపతి లేదా దేశాధ్యక్షుడు) చెప్పుతాడు-చెప్పాలి-ఎందుకు చెప్పడు? ప్రజలు శ్రద్ధగా విని(చదివి) అడిగితేగా ప్రజలు మానసిక సంక్లిష్టత కలిగి గౌరవము-పేరు-విలువ-మహాత్ములుగా నిలిచేది. గొర్రెల గుంపు మనస్తత్వమును మరియు కూడబలుక్కునే మనస్తత్వమును ప్రజలందరూ 1000 మంది వృత్తి గ్రూపులుగా విడిపోయి నిర్మూలన చేసుకోవాలి. పొలీసు వారు మరియు కోర్టు వారు అందుకు పూనుకోవటము లేదు మరి.

అవును ! కథలో చివరకు హీరో గెలుస్తాడు .అయితే నిజజీవితములో చివరకు విలన్ "గెలిచినట్టుగా కనిపించడము ద్వారా""అంతిమముగా" ప్రజలను గెలిపిస్తాడు . 

Comments