Chakri's wife recalls his tragic passing - Tv9 Exclusive





  భార్యాభర్తలు ఒకటి అయినప్పుడు భర్త 

చనిపోయిన వైనము గురించి భార్యను ప్రశ్నించడము ద్వారా ఇతరులు జరిపే విశ్లేషణ(వివరణ)అనేది 

"పూర్తి నిజము" ఎలా అవుతుంది? అర్ధ సత్యము అవ్వచ్చు.

--------------------------------

   అధ్యాత్మిక మనసు (ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు గా 

అందరూ ఉండటానికి లేదా భావన చేయటానికి ప్రయత్నము చేస్తే)కలిగి ఉంటే 

ప్రజలందరూ(1000 మంది గ్రూపుల చొప్పున) 

"సమాజములో మరియు తమలో" ఉన్నది ఉన్నట్లు గా మరియు లేనిది లేనట్లుగా చేయగలరు.

-----------------------------

   రోగము మరియు నేరము(పాపము) 

అధ్యాత్మిక మనసుకు సంబంధించినది అయినప్పుడు కేవలము శరీర లక్షణము మరియు గుణము బట్టి 

ఔషధ చికిత్స చేయుట తప్పు.

  రోగము మరియు నేరము మూలము అనేది 'తిరకాసు బుద్ధి యొక్క తిరకాసు మాట' లేమి లో ఉంది అని వైద్య ప్రపంచములోనివారందరూ గ్రహించాలి.

 నేను వైద్యులకు వైద్యుడను.నేను పైన తెలిపిన 

సామాజిక పరిశోధనా ఫలితమును ప్రపంచములో వైద్య రంగములోని వారందరూ 

చర్చించాలి.

------------------------------

  ప్రతి ఒక్కరూ రోగముకు "రోగము యొక్క 

రోగము" గా ఉంటే ఆరోగ్యము అవుతుంది. 

-----------------------------

  

   

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.