అదే జరగరానిది జరిగింది. అయితే జరిగినది అంతా మన మంచికే అనుకోవాలి. అధేమంటే "మనిషి పట్ల కుక్క లాగా" తోటి మనిషి/మనుషుల పట్ల విశ్వాసము/విధేయత/నమ్మకము కలిగి ఉంటే తీవ్ర వాదము (అజ్ణానము) ప్రబలుతుంది. తోటి మనిషి/మనుషుల మాట(ఆలోచన)ల పట్ల విశ్వాసము/విధేయత/నమ్మకము లేకపోవుట వలన కూడా తీవ్రవాదము (అజ్ణానము) ప్రబలుతుంది. కనుక మనిషి మాట (ఆలోచన) ను నమ్మాలి. ప్రతి మనిషి తన ప్రతి మాట(ఆలోచన) లకు "సవరణలు " చేసుకోవచ్చు అయితే ఏ మనిషి అయినా తన మాట(ఆలోచన)లను "తొలగింపు" చేసుకొనుట జ్ణాన నేరము అవుతుంది.
ఈ విశాల ప్రపంచములో మనము మనుషులము.
----------------------------------------------
మనిషి తన తోటి మనిషి/మనుషుల(లేదా భావ వ్యక్తీకరణల) పట్ల కుక్క మాదిరిగా విశ్వాసము/నమ్మకము కలిగి ఉండరాదు.
అలా కలిగి ఉండుట వలన సమాజము(జ్ఞానము)లో తీవ్ర వాదము(దాని మాతృక అయిన అజ్ఞానము ) నెలకొని అశాంతి(అసమానత్వము ) కలుగును.

"అయితే" మనిషి తన తోటి మనిషి /మనుషుల(భావ వ్యక్తీకరణ యొక్క ) "మాట (ఆలోచన ) ల పట్ల నమ్మకము/విశ్వాసము" కలిగి ఉండాలి .
అలా కలిగి ఉండక పోవుట వలన సమాజము(జ్ఞానము ) లో తీవ్ర వాదము (దాని మాతృక అయిన అజ్ఞానము ) నెలకొని అశాంతి (అసమానత్వము) కలుగును.

Comments