ఏం కూసావు రా ? నేను కాంగ్రెసు వాదిని. అంటే నేను 'కూసే గాడిద యొక్క మేసే గాడిద' ను. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు? అనే పరోక్ష వ్యాఖ్యకు సమర్ధ-సంతృప్తికర సమాధానము ఏమంటే "నవ్విన నాప చేను పండును".

     వృత్తి పరమైన (పరోక్షముగా ) వ్యాఖ్య చేయుట నలుగురి సమాజములో ప్రతి వ్యక్తికి సహజము.
     "అయితే " వృత్తిపరమైన వ్యాఖ్యకు సమర్ధముగా-సంతృప్తికరముగా  సమాధానము 'నలుగురి యొక్క వారి వారి నలుగురిలో' ఒకరి(కాంగ్రెసు వాది ) గా ఉంటే ఇవ్వవచ్చును . 


Comments