Attack on "Jabardasth Venu" at Film Chamber : TV5 News
గౌడ కులస్తులు అందరూ గౌడ(కల్లు వృత్తి) కులము పని చేయటము లేదు కదా.
ఏ కులము వారు ఆ కులము పని మాత్రమే తప్పనిసరిగా చేయాలని లేని ప్రస్థుత వ్యవస్థలో ఏ కులము వారినైనా ఏ పని చేసే వారైనా విమర్శించవచ్చు/కించపరచవచ్చు. అలా చేయటములో తప్పేముంది? కుల వృత్తిని కించపరిస్తే ఆ కులము వారిని
కించపరచినట్టా? కాదు అని అన్ని కులముల వారు
గ్రహించాలి.రాజ్యాంగము కులమును గుర్తించలేదు.అయితే కుల వివక్షను గుర్తించింది.
విమర్శ/కించ పరచడము చేస్తే
వివక్ష చేసినట్టా? కాదు కదా!
మానసిక రోగులకు వారు చేసే పనిని విమర్శిస్తే వివక్షకు గురైనట్లుగా భావించి వారి మనోభావములు
దెబ్బతీసినట్టుగా ప్రతీకారము తీర్చుకోవాలని దాడి
చేస్తారు.
అయినా దాడి చేసేందుకు కులములోని అందరూ రాలేదు కదా!
కులపరమైన మాట(ఆలోచన) నేరము అని గౌడ
కులస్తులకు తెలియదా?నేరగాడిని విమర్శిస్తే నేరగాళ్ళు దాడి చేస్తారా?
రాజ్యాంగము కుల వివక్ష కు వ్యతిరేకము కాని
కుల విమర్శకు వ్యతిరేకము కాదు.
Comments